Gunturu: బ్రెయిన్ డెడ్ అయిన యువతి చికిత్స పొందుతూ మృతి
గుంటూరు జిల్లాలోని తెనాలిలో నవీన్ అనే యువకుడు దాడిలో తీవ్ర గాయాలపాలైన సహానా అనే యువతి బ్రెయిన్ డెడ్ కు గురైంది. తాజాగా ఆమె గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
మహిళలు ఏ వయసులో అందంగా కనిపిస్తారో తెలుసా ?
ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
USA: నా ప్రాణాలు కాపాడావు ..మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు
పెన్సెల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అందుకే ఆమెకు ట్రంప్ స్టేజ్ మీదకు పిలిచి మరీ కృతజ్ఞతలు చెప్పారు.
Andhra Pradesh: తిరుపతిలో దారుణం-భర్తతో యువతిపై అత్యాచారం
రాను రాను మనుషులు మరీ దారుణంగా తయారవుతున్నారు. ఎటువైపు వెళుతున్నామో కూడా తెలియకుండా పోతోంది. దీనికి ఉదాహరణే తిరుపతిలో జరిగిన దారుణం. ఫ్రెండ్‌కు గంజాయి అలవాటు చేసి...ఆ మత్తులో ఉండగా తన భర్త చేత అత్యాచారం చేయించిందో యువతి.
తండ్రి ఆస్తిలో కూమార్తె కు హక్కు ఉందా?
హిందూ వారసత్వ చట్టం (1956)ను సవరించి, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన వాటా చట్టపరమైన హక్కు ఉండేలా చేసింది. ఈ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుల మాదిరిగానే కూతుళ్లకూ సమాన హక్కు ఉంటుంది. 2005లో చేసిన సవరణ, తండ్రి ఆస్తిపై కుమార్తెల హక్కులను మరింత బలోపేతం చేసింది.
వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నమహిళ అరెస్ట్!
కేరళలోని అలువా రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 50 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆమె కు ఆ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి వచ్చాయనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు.