Viral Video: కారులోనే కుకింగ్.. ఏకంగా KFC చేసిన యువతి
ఓ యువతి కదిలే కారులో వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో సోఫీ సల్దానా అనే హ్యాండిల్లో షేర్ చేశారు. పోస్ట్‌కి కారులో వేయించిన చికెన్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.