Hyderabad Wines Close: మందుబాబులు త్వరపడండి.. మరికొన్ని గంటల్లో షాప్స్ క్లోజ్... మూడు రోజుల దాకా నిల్...
ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.