Maoists: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
Taxi: క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఓలా, ఉబర్‌కు పోటీగా భారత్ ట్యాక్సీ.. కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది.
Amit Shah: మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదు.. తేల్చిచెప్పిన అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు.
Amit Shah: కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులు ఔట్ !
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించనుంది. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశంలో ఇటీవల కొత్త వలస చట్టాలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటి ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
MP Mahua Moitra : గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడితే ఇలాగే ఉంటుంది.. ఎంపీ మరో సంచలనం!
ఇడియట్స్ కు ఇడియమ్స్ (జాతీయాలు)అర్థం కావని ఆమె అన్నారు. బెంగాలీలో తాను అన్న మాటలకు అర్థం వేరు అని ఆమె అన్నారు. సరిహద్దుల్లో బంగ్లాదేశీ చొరబాటుదారులను నియంత్రించడంలో జవాబుదారీతనం ఉండాలన్న తన కామెంట్స్ ను వక్రీకరించారని ఆమె తెలిపారు.
అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి.. TMC ఎంపీ సంచలన వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
Amit Shah: లోక్‌సభలో గందరగోళం.. అమిత్ షా పైకి పేపర్లు విసిరిన విపక్షాలు..
పార్లమెంటులో బుధవారం కేంద్రం మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Amit Shah: సీఎం, పీఎం 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడే బిల్లు.. అమిత్ షా సంచలనం
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మూడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.
/rtv/media/media_files/2025/11/28/maoists-2025-11-28-18-18-21.jpg)
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
/rtv/media/media_files/2025/10/24/taxi-2025-10-24-20-32-49.jpg)
/rtv/media/media_files/2025/10/04/amit-shah-2025-10-04-19-42-47.jpg)
/rtv/media/media_files/2025/09/16/amit-shah-2025-09-16-14-22-11.jpg)
/rtv/media/media_files/2025/09/01/mp-2025-09-01-07-35-08.jpg)
/rtv/media/media_files/2025/08/29/amit-shah-2025-08-29-18-00-32.jpg)
/rtv/media/media_files/2025/08/20/amit-shah-2025-08-20-19-29-51.jpg)
/rtv/media/media_files/2025/08/20/amit-shah-2025-08-20-15-26-44.jpg)