హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. | Cloud Burst In Hyderabad | Telangana Rains | Weather Update | RTV
Weather Update Today : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మరో 5 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని imd తెలిపింది. hydలో పొడి వాతావరణం ఉండి, రాత్రి వేళ చలి పెరిగుతుంది. TGలో రాబోయే 3రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update: బిగ్ అలర్ట్.. ఆవర్తన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, చలి!
ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Weather Update: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు దంచుడే దంచుడు!
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Update: రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ!
బంగాళాఖాతంలో ఆవర్తన పరివర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఒకేసారి రెండు ఆవర్తనాలు.. అప్రమత్తమవుతున్న అధికారులు
రెండు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
గతకొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
/rtv/media/media_files/2025/08/05/weather-update-2025-08-05-07-19-06.jpg)
/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)