Water: మీరు ఆహారం లేకుండా చాలా రోజులు జీవించవచ్చు? నీరు లేకుండా ఎంతకాలం జీవించగలరు?
శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు దాహం ఎక్కువగా ఉంటుంది. పురుషులు 3.6 లీటర్ల నీరు, స్త్రీలు 2.6 లీటర్ల నీరు తాగాలి. మనిషి ఆహారం లేకుండా చాలా రోజులు జీవించగలడు కానీ నీరు లేకుండా కష్టం. మనిషి 3 నిమిషాలు గాలి, 3 రోజులు నీరు,3 వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలడు.