T Rajaiah: బీఆర్ఎస్లోకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య?
మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన ఇంటికెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది.