Balochistan Attack On Pakistan🔴LIVE : పాక్ ఆర్మీపై BLA భీకర దాడి 90మంది.. ! | Army | Noshki | RTV
BLA WARNING: యుద్ధం ఆగలేదు, భీకర పోరాటమే.. పాక్ ఆర్మీకి BLA స్ట్రాంగ్ వార్నింగ్!
బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది. పాక్ సైన్యం ఆరోపణలను ఖండించింది.
Russian strikes: ఉక్రెయిన్పై రష్యా దాడులు.. 20 మంది మృతి
రష్యా మరోసారి ఉక్రెయిన్పై దాడులకు పాల్పడింది. అమెరికా జరిపిన చర్చలు విఫలం కావడంతో దాడులు మరింత తీవ్రతరం చేసింది.ఈ దాడుల్లో 20 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
USA: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య కోల్డ్ వార్..అసలేం జరుగుతోంది..
రష్యా-ఉక్రెయిన్ వార్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ల మధ్య వార్ గా మారింది. ఒకరి మీద ఒకరు మాటలు అనుకుంటూ ఇద్దరూ కొట్టుకుంటున్నారు. అంతా ఉక్రెయిన్ అధ్యక్షుడే చేస్తున్నారు ట్రంప్ మండిపడుతున్నారు.
Israel: హమాస్ ఎటాక్ ఎఫెక్ట్...ఐడీఎఫ్ ఛీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హమాస్ దాడి చేసినప్పుడు దాన్ని నివారించడంలో తాను విఫలమయ్యాయని...అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. దాడిపై దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
India: రష్యాలో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..
రష్యా యుద్ధంలో కేరళ యువకుని మరణాన్ని కేంద్రప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ దేశంలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. వీలైనంత తొందరగా వారిని అక్కడి నుంచి పంపించేయానలి డిమాండ్ చేశామని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
/rtv/media/media_files/2025/01/11/d0rSPWBG9KtCwiAyLAbT.jpg)
/rtv/media/media_files/2025/03/13/372nIgmschegzhp1KpM0.jpg)
/rtv/media/media_files/2025/03/08/n6OkpI4q3zP7ypqz2549.jpg)
/rtv/media/media_files/2025/02/24/FVnNZ2OUN6PaZSBTAQCD.jpg)
/rtv/media/media_files/2025/01/22/ZfOzfBn2N0TtlIxrlgwX.jpg)
/rtv/media/media_files/2025/01/14/kVApQP0zMlFd3eSgF8P4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-11-1-jpg.webp)