Vladimir Putin : ఐదోసారి.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. స్టాలిన్ రికార్డు బ్రేక్!
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.