Russia : వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం దేశ రాజధాని మాస్కో(Mascow) లోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. మరో 6ఏళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఇక రష్యాలో స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు క్రియేట్ చేయగా.. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.
పూర్తిగా చదవండి..Vladimir Putin : ఐదోసారి.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. స్టాలిన్ రికార్డు బ్రేక్!
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.
Translate this News: