అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్కు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది.
/rtv/media/media_files/2024/12/11/alIzrynYj5EvVL01zf10.jpg)
/rtv/media/media_files/2024/12/10/h1eSPeLnSqLqHdQhfhMR.jpg)
/rtv/media/media_files/Lcruzha6qgleJMikTeRH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/VISA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/America-Tour-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/modi-1-2-jpg.webp)