H-1 B Visa:మార్చి 6 నుంచి వచ్చే ఏడాదికి సంబంధించి హెచ్-1బీ వీసా ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది అమెరికా. ఇది మార్చి 21వరకు కొనసాగనుంది. దీనినే వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ వ్యవధిలో కంపెనీలు హెచ్-1బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొత్త వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా కొత్త నియమనిబంధనలను అమలు చేస్తోంది అమెరికా. దీని ప్రకారం వీసా దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ దరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేస్తామని యూఎస్సీఐఎస్ అధికారులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్లైన్ ఫైలింగ్ మీద కీలక అప్డేట్
హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది.
Translate this News: