IND VS ENG : రోహిత్, కోహ్లీలకు పరీక్ష.. ఇంగ్లండ్‌తో నేడు తొలి వన్డే!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆ జట్టుతో మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమైంది. నేడు తొలి వన్డే జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌ను పొందాలని టీమిండియా ఆశిస్తోంది.