Virat Kohli : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025.. కోహ్లీ అన్న కొడుకు ఎంత పలికాడంటే?
ఐపీఎల్ లాగే త్వరలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 కానుంది. క్రికెట్లో తర్వాతి తరం అరంగేట్రానికి ఇది వేదిక కానుంది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కుమారుడు డీపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.