Bride and Groom : ఇప్పుడే ఇలా ఉంటే మీరు కలిసి కాపురం ఎలా చేస్తార్రా... పెళ్లి వేదిక మీదే వధూవరుల ఫైటింగ్
ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.