Priya Prakash Varrier: గోల్డెన్ కలర్ బ్లౌజ్‌లో ప్రియా ప్రకాశ్ ఎద అందాలు.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా!

లవర్స్ డే మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గోల్డెన్ కలర్ బ్లౌజ్‌లో ఎద అందాలు చూపిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు