Sundeep Kishan: ఏమున్నాడ్రా బాబు.. ఈ కలర్ అవుట్‌ఫిట్‌లో అమ్మాయిలు చూస్తే ఫిదా కావాల్సిందే!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే వ్యాపారంలో రాణిస్తున్నారు. సందీప్ కిషన్ తన సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్ షర్ట్లతో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Bhagyashri Borse: వావ్ భాగ్యశ్రీ బోర్సో ఎంత హాట్‌గా ఉందో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
తెలుగులో ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి భాగ్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మత్తు కళ్లతో కుర్రాళ్లను మాయ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kayadu Lohar: బ్లాక్ అండ్ వైట్‌లో అందంతో పిచ్చేక్కిస్తున్న డ్రాగన్ బ్యూటీ!
డ్రాగన్ మూవీతో కాయదు లోహర్ ఫ్యాన్స్‌కు క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువత్తాయి. అయితే కాయదు సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vaishnav Tej: ఒక్క చూపుకే అమ్మాయిలంతా ఫ్లాట్.. కిల్లింగ్ లుక్స్‌లో వైష్ణవ్ తేజ్
హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. తేజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటాడు. అయితే బ్లాక్ షేడ్‌లో కిల్లింగ్ లుక్స్ ఫొటోలను షేర్ చేయగా ఒక్క చూపుకే అమ్మాయిలు ఫ్లాట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bhumi Pednekar: మత్తెక్కించే కళ్లు.. స్టన్నింగ్ లుక్స్‌లో భూమి పెడ్నేకర్ అందాల ఆరబోత
భూమి పెడ్నేకర్ సన్నింగ్ లుక్స్‌తో కుర్రాకారుల మతిని పోగొడుతుంది. ఆరెంజ్ కలర్ వెస్ట్రన్ డ్రస్‌లో హాట్ అందాలను ఆరబోస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మత్తు కళ్లతో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Anand Devarakonda: గ్రీన్ టీ షర్ట్.. కిల్లింగ్ స్టైల్లో ఆనంద్.. లుక్స్‌కి అమ్మాయిలు ఫిదా!
హీరో ఆనంద్ దేవరకొండ గ్రీన్ టీ షర్టులో అదిరిపోయాడు. గ్రీన్ టీ షర్ట్‌లో గార్డెన్లో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఆనంద్ లుక్స్ భలేగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయితే ఈ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు.
Sitara Ghattamaneni: క్యూట్ లుక్స్‌లో మహేశ్ ప్రిన్సెస్.. సంప్రదాయంగా ఎంత బాగుందో?
మహేశ్ ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సితార సంప్రదాయంగా ఉండే లెహంగాలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. క్యూట్‌గా ఎంతో ముద్దుగా ఉంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha: ట్రెడిషనల్ వేర్లో సమంత.. క్యూట్ స్మైల్ ఇస్తూ అదిరిపోయిందిగా!
హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమంత ఎప్పటికప్పుడూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ట్రెడిషనల్ వేర్లో క్యూల్ స్మైల్ ఇస్తూ ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.