కొండ చిలువతో బెడ్ షేర్.. వీడియో వైరల్
ఓ యువకుడు కొండ చిలువతో బెడ్ షేర్ చేసుకుని బుక్ చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనికి క్యాప్షన్ ఇవ్వమని నెటిజన్లను కోరాడు. ఈ క్రమంలో నెటిజన్లు నీటి గట్టి గుండె అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కొంత కాలంగా వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా ఐశ్వర్య,అభిషేక్ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నటి అయేషా జుల్కాతో ఇద్దరు సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Turkey: టాయిలెట్ చికెన్ రెసిపీ.. తింటే ఒక్కసారిగా ఇక పైకే!
టాయిలెట్ సీట్లో చికెన్ రెసిపీని తయారు చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. చికెన్‌కి మసాలా పెట్టించి తయారు చేసిన ఈ రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలాంటి ఫుడ్‌ను తింటే ఒక్కసారిగా పైకి పోతారని కామెంట్లు చేస్తున్నారు.
ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?
మీరు ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. అయితే వీటికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి.
ఇండియా గేట్ ముందు టవల్ తో.. మోడల్ వైరల్ వీడియో
కోల్‌కతా మోడల్ సున్నతి మిత్రా ఇండియా గేట్ ముందు పబ్లిక్ లో కేవలం టవల్ చుట్టుకొని డాన్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక చారిత్రాత్మక కట్టడం ముందు ఇలాంటి పిచ్చి రీల్స్ చేయడమేంటి అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: అంబులెన్స్‌కు దారివ్వలేదని రెండున్నర లక్షల ఫైన్
కేరళలోని చలకుడిలో త్రిసూర్ మెడికల్ కాలేజీకి వెళ్లే మార్గంలో అంబులెన్స్‌ను అడ్డుకున్నందుకు కారు యజమానికి రూ. 2.5 లక్షల జరిమానాను విధించారు. అంతేకాకుండా అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య
హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అంధుడి పాటకు సజ్జనార్ ఫిదా.. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ కీరవాణికి రిక్వెస్ట్
టాలెంట్ కు అంగవైకల్యం అడ్డుకాదని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. తాజాగా ఓ కళ్లు లేని యువకుడు తన సింగింగ్ టాలెంట్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నే మెప్పించాడు. దీంతో సజ్జనార్ ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికలో..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Indian-Students-Died.jpg)
/rtv/media/media_files/2024/12/09/GEwz9cQKSlMo037tDsN9.jpg)
/rtv/media/media_files/2024/11/07/ZdZnWbzzdhbD8bXHXoVj.jpg)
/rtv/media/media_files/2024/12/01/qDWU8OcKGRhZn0m0OrbG.jpg)
/rtv/media/media_files/2024/11/28/zfN0aQmJBjphUvbpXq6O.jpg)
/rtv/media/media_files/2024/11/22/K0IurQqsXZ8llphCpNjd.jpg)
/rtv/media/media_files/2024/11/19/J0tvpIoKoRFUzvYDPcAf.jpg)
/rtv/media/media_files/2024/11/04/nSALbauzwGCnud7EsfjZ.jpg)
/rtv/media/media_files/2024/11/12/WsBOXUJU32QFhWnBfcPT.jpg)