కొండ చిలువతో బెడ్ షేర్.. వీడియో వైరల్

ఓ యువకుడు కొండ చిలువతో బెడ్ షేర్ చేసుకుని బుక్ చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీనికి క్యాప్షన్ ఇవ్వమని నెటిజన్లను కోరాడు. ఈ క్రమంలో నెటిజన్లు నీటి గట్టి గుండె అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

New Update
Viral Video514654

సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా కొండ చిలువలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఓ యువకుడు కొండ చిలువతో బెడ్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాములను చూస్తే మనుషులు కిలోమీటరు దూరంలో ఉంటారు. ఇవి కాటేస్తే ప్రాణలు పోతాయని భయపడుతుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం బెడ్ కొండచిలువను పక్కన ఉండి పుస్తకం చూస్తూన్నాడు.

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

యువకుడితో పాటు బెడ్ షేర్ చేసుకుంటూ..

యువకుడి కాళ్ల దగ్గర కుక్క ఉంది. తన తల దగ్గర కొండ చిలువ ఉంది. ఈ కొండ చిలువ యువకుడి చూస్తున్న బుక్ వైపు చూస్తోంది. ఇలా ఒకే బెడ్‌పై ఉన్న వీడియోను ఆ యువకుడు బెస్ట్ క్యాప్షన్ కామెంట్ చేయమని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనికి నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. నీది గట్టి గుండె అని, ఆ కొండ చిలువ నిన్ను ఎప్పుడు తినాలని చూస్తుందని అంటున్నారు. మరి మీరు ఈ వీడియోకి ఎలాంటి క్యాప్షన్ ఇస్తారో కామెంట్ చేయండి. 

ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు