Delhi Elections 2025: సున్నాలో కాంగ్రెస్ హ్యాట్రిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీరో హ్యాట్రిక్ సాధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో కొన్ని రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించకపోవడంతో ఫన్నీ మీమ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.