Reba Monica John: కిల్లింగ్ లుక్స్‌లో మెరిసిపోతున్న స్వాతి రెడ్డి.. స్టైల్ మాములుగా లేదుగా!

రెబా మోనికా జాన్ ఇటీవల మ్యాడ్ స్క్వేర్ మూవీలో స్వాతి రెడ్డి అనే స్పెషల్ సాంగ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో తాజాగా కిల్లింగ్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు