Sara Ali Khan: బ్లాక్ డ్రెస్‌లో సారా అందాలు.. కిల్లింగ్ లుక్స్‌తో మెరిసిపోతుందిగా!

సారా అలీ ఖాన్ కేధర్‌నాథ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు