Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో
ప్రస్తుతం ఇంటర్నెట్ను మన హిమాలయాలకు సంబంధించిన వీడియో ఊపేస్తోంది. పర్వతాల కింద నుంచి శిఖరాగ్రం వరకు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎంత అద్భుతం మన భారతదేశ తలమానికం అని అనిపిస్తోంది.