Vinayaka Chavithi 2025: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలు.. వీటిని తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు!
వినాయక చవితికి ముఖ్యంగా ఉండ్రాళ్లు, మోదకాలు వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, వీటిని తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.