Vijaya Sai Reddy: ''మేము అంగీకరించం, కానీ''.. విజయసాయి రెడ్డి నిర్ణయంపై స్పందించిన వైసీపీ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ రాసుకొచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.