Vijay Devarakonda - Rashmika: త్వరలో ఒక్కటి కానున్న విజయ్- రష్మిక.. ఇదిగో ప్రూఫ్..!
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో త్వరలో ఓ కొత్త సినిమా రానుంది. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నా మెరవబోతున్నట్టు తెలుస్తోంది. “కింగ్డమ్” తర్వాత ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.