Trisha : విజయ్కి పోటీగా రాజకీయాల్లోకి త్రిష.. టార్గెట్ సీఎం కుర్చీ
తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉందన్నారు హీరోయిన్ త్రిష.. ఏదో ఒకరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చింది. విజయ్కి పోటీగా ఆమె రాజకీయాల్లోకి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.