Ali-Venkatesh : హీరోలుగా ఒకే సినిమా...ఆలీకి సూపర్ హిట్.. వెంకటేష్‌కు అట్టర్ ప్లాప్!
వేరే బాషల్లోని సినిమాలను తెలుగులో రీమేక్ చేసే వెంకటేష్.. ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేశాడని చాలామందికి తెలియదు. అది కూడా కమేడియన్ ఆలీ సినిమా యమలీల. అయితే ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కాగా టీవీల్లో కల్ట్ హిట్‌గా నిలిచింది.