Accident: ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..
వెనెజులాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హైవేపై వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.