New Vehicle Rules: పాత వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది.
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది.
ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాలుష్య నివారణకు 15 ఏళ్లు పై బడిన వాహనాలకు మార్చి 31వ తేదీ తరువాత బంకుల్లో ఇంధనం సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరద తీరని కష్టాలను మిగిల్చింది. ఇళ్ళు మునిగిపోయాయి. ఫర్నిచర్ నాశనం అయిపోయింది. వాహనాల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు వరద తగ్గుముఖంపట్టడంతో నానిపోయిన బళ్ళతో జనాలు ఇన్సూరెన్స్ కోసం క్యూ కడుతున్నారు.
వాహనాల మీద ఇక మీదట ఫాస్టాగ్ కనిపించకపోతే బాదుడే అంటోంది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. ఫాస్టాగ్ అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని ఎన్హెచ్ఐ నిర్ణయించింది. టోల్ గేట్ల దగ్గర రద్దీని నియంత్రించడానికే ఈ చర్యలను చేపట్టామని తెలిపింది.
మీరు కొత్త వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నారా...కానీ రిజిస్ట్రేషన్ అంతా పెద్ద తలనొప్పి ఎలా అని ఆలోచిస్తున్నారా. మీ కష్టాకు ఇక మీదట చెక్ పడనుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌కు రవాణాశాఖ కొత్త విధానం తీసుకురానుంది.
పాసింజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో బాగా పెరిగాయి. గతేడాది ఇదే నేలతో పోలిస్తే దాదాపు 11 శాతం అమ్మకాలు పెరిగినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ లెక్కలు చెబుతున్నాయి. టూవీలర్స్ అమ్మకాలు కూడా 35 శాతం పెరిగినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
టీఎస్‌ను టీజీగా మారుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ జీవో వచ్చిన తరువాత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే TG నెంబర్ ప్లేట్లను కేటాయిస్తారని సమాచారం.