Varun Tej: మెగా ఫ్యామిలీలోకి మరో బుజ్జి బాబు.. గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్- లావణ్య
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. దీంతో మెగా అభిమానులు, సెలెబ్రెటీలు వరుణ్- లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.