Varun Tej Son Name: వరుణ్ తేజ్-లావణ్య దంపతుల కొడుకు పేరేంటో తెలుసా?

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి గత నెల 10వ తేదీన మగ పిల్లాడు పుట్టాడు. అయితేఇప్పుడు వరుణ్, లావణ్య దంపతులు కొడుకు పేరును పరిచయం చేశారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్ కొణిదెల' అని నామకరణం చేసినట్లు తెలిపారు.

New Update
Varun tej son name

Varun tej son name

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి(lavanya-tripati) కి గత నెల 10వ తేదీన మగ పిల్లాడు పుట్టాడు. ఈ క్రమంలోనే వారు బారశాల వేడుక నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సీక్రెట్‌గా ఉంచారు. ఇప్పుడు వరుణ్, లావణ్య దంపతులు.. వారి కొడుకు పేరు(Varun tej son name) ను పరిచయం చేశారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్ కొణిదెల' అని నామకరణం చేసినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. పేరు బాగుందని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read :  ఇక థియేటర్స్ లో బాలయ్య తాండవమే.. అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్

Varun Tej Lavanya Tripati Son Name Is Vaayuvtej

Also Read :  అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న కాంతారా చాప్టర్ 1..మరోసారి హిట్ కొట్టిన రిషబ్ శెట్టి

Advertisment
తాజా కథనాలు