కుంభమేళా వెళ్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి, లేదంటే కష్టాలే..
కుంభమేళా ప్రపంచంలోనే అత్యధిక ట్రాపిక్ జామ్ ఎదుర్కొంది. ఉత్తరప్రదేశ్లో 300కి.మీ మేరా ట్రాఫిక్ జామ్. మరో 15 రోజులు మాత్రమే కుంభమేళా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా కుంభమేళా వెళ్తాలనుకుంటున్నారా? అయితే ఆర్టికల్ పూర్తిగా చదవండి.