Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో విలన్గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాకు మొదట విలన్ పాత్రకు మల్లా రెడ్డిని సంప్రదించారు. రూ.3 కోట్లు ఆఫర్ వచ్చినా, విలన్ ని హీరో తిట్టి, కొట్టే సీన్లు ఉండడంతో ఆయన ఆ పాత్రను తిరస్కరించారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.