స్టూడెంట్‌తో మహిళా టీచర్ శృంగారం.. 30 ఏళ్లు జైలు శిక్ష

యుఎస్‌కి చెందిన మెలిస్సా కర్టిస్ అనే మహిళా టీచర్ 14 ఏళ్ల విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి బలవంతంగా 20 సార్లు శృంగారంలో పాల్గొంది. ఈ కేసులో కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె టీచర్ వృత్తికి కూడా వీడ్కోలు పలకాలని తీర్పునిచ్చింది.

New Update
u1

టీనేజ్ విద్యార్థితో శృంగారం చేసినందుకు ఓ మహిళా టీచర్‌కు జైలు శిక్ష పడిన ఘటన యూఎస్‌లో చోటుచేసుకుంది. యూఎస్‌లోని మేరీల్యాండ్‌కు చెందిన మెలిస్సా కర్టిస్ టీనేజ్ విద్యార్థితో పలుసార్లు శృంగారంలో పాల్గొంది. 2015లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంది.

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

20 కంటే ఎక్కువసార్లు..

కేవలం తను ఒక్క సంవత్సరం మాత్రమే టీచర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే తన కంటే చిన్న వయస్సులో ఉన్నవారికి మభ్య పెట్టి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంది. ఒక 14 ఏళ్లు కుర్రాడితో 20 కంటే ఎక్కువసార్లు శృంగారంలో పొల్గొందని గతేడాది ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

అయితే ఈ ఘటనలో కోర్టు ఆమెకు కేవలం 12 నెలల జైలు శిక్ష మాత్రమే గతేడాది అమలు చేశారు. కానీ ఆమె ఇలా ఎంతో మంది మైనర్లతో క్లాస్‌రూమ్‌లోనే శృంగారం చేసిందని విచారణలో తేలడంతో ఆమెకు కోర్టు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె టీచర్‌గా కూడా పాఠాలు చెప్పకూడదని తెలిపింది. 

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు