Indian Student: అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు విద్యార్థిని హత్య చేసి అడవిలో పడేయగా పోలీసులు మృతదేహాన్ని కనుగొన్నారు. సెల్ఫోన్ ఆధారంగా ఆ విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ గా గుర్తించారు.