Foreign Education: ఉన్నత చదువుల కోసం అమెరికాకు బదులుగా ఈ దేశాలే బెస్ట్
ట్రంప్ నిర్ణయాలతో విదేశీ విద్యార్దులు అమెరికాలో జీవనం సాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రంప్ కఠినమైన నిబంధనలతో అమెరికాలో మాస్టర్స్ చేయడానికి ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. యూస్కు బదులుగా జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్ దేశాలకు వెళ్తున్నారు.
అమెరికాను ఎవరూ తాకలేరు | No one can touch America | Golden dome | Trump Offer to Canada | RTV
US President Trump: భారతీయులపై పగబట్టిన ట్రంప్.. 6 షాకింగ్ నిర్ణయాలు!
ట్రంప్ షాకింగ్ నిర్ణయాలతో ఇండియా ఆర్థిక వ్యవస్థ, అక్కడ చదువుకుంటున్న ఇండియన్స్కు కష్టాలు వచ్చాయి. అయితే కఠిన నిబంధనలు లేదంటే సుంకాలుతో ఇండియాని అమెరికా ఎదగనివ్వడం లేదు. అందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ 6 నిర్ణయాలే సాక్ష్యాలు.
అమెరికా రక్షణ మంత్రితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
ఇండియా, పాక్ హై టెన్షన్ కారణంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్తో ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటామన్నారు.
బిడ్డను కంటే 5 వేల డాలర్లు | 5 thousand dollars for a child | Trump New announcement | RTV
America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
US Mayor: అటార్నీ జనరల్కు అసభ్యకర వీడియో పంపిన మేయర్..
అమెరికాలోని మినోట్ మేయర్గా టామ్రాస్ పని చేస్తున్నారు.ఆయన కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ అసభ్యకర వీడియోను ప్రియురాలికి పంపాలనుకున్నాడు.కానీ పొరపాటున ఓ న్యాయవాదికి పంపాడు. దీంతో ఆమె కేసు పెట్టగా..ఆయన బాధ్యత వహిస్తూ మేయర్ పదవికి రాజీనామా చేశాడు.