Upasana konidela : ఆయనతో నా ప్రయాణం ముగిసింది.. ఉపాసన భావోద్వేగ పోస్ట్ వైరల్
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఉపాసన ఇటీవల తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో పాటించి పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఇన్స్టా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు.