Charan : మెగా కోడలు ఉపాసన(Upasana) ఎప్పుడూ కూడా తన వ్యక్తి గత విషయాలను.. పాప గురించి, భర్త చరణ్ గురించి అభిమానులతో సోషల్ మీడియా(Social Media)లో పంచుకుంటూంటుంది. మెగా ప్రిన్సెస్ క్లీంకార(Klin Kaara) పుట్టిన తరువాత తాను చాలా ఇబ్బందులు పడినట్లు, వాటిని అధిగమించేందుకు చరణ్ చాలా సాయం చేసినట్లు ఉపాసన చెప్పుకొచ్చింది.
పూర్తిగా చదవండి..Upasana : ఆయన వల్లే నేను డిప్రేషన్ నుంచి బయటపడ్డాను!
తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్లా వ్యవహరించారని మెగాకోడలు ఉపాసన వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు.
Translate this News: