Lavanya tripati: ఆ విషయంలో ఉపాసన బాటలో లావణ్య!
మెగా కంపౌడ్ చిన్న కోడలు లావణ్య త్రిపాఠి ఓ విషయంలో పెద్ద కోడలు ఉపాసనను ఫాలో అవుతుందంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి తరువాత కొణిదెల ఇంటి పేరును లావణ్య తన పేరు పక్కన చేర్చుకోవడంతో ఈ విషయం వైరల్ గా మారింది.