Rishikesh : సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం!
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రిలోకి పోలీసులు వాహనం ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.