Uttara Pradesh: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఒక కుటుంబం నిద్రపోతోంది. ప్రమాదంలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన వారిలో నీలమ్ దేవి అనే 8 నెలల నిండు గర్భిణి కూడా ఉంది.
పూర్తిగా చదవండి..Accident: గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు..నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం..!
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది.శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఉన్న కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణీ కూడా మృతి చెందింది.
Translate this News: