UP CM Yogi: యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు ఓ బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులలో నియమించిన అధికారులతో సమావేశమై మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం!
యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.
Translate this News: