Amit Shah : గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్షా..నగరంలో హై అలర్ట్..
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నేత అమిత్షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఈ మేరకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆయనను ఈ వేడుకలకు ఆహ్వానించింది. దీనికి అమిత్ షా అంగీకరించారని తెలిసింది.