UIDAI: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDA) చిన్నారుల ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్కు సంబంధించి కీలక సూచనలు చేసింది. చిన్నారికి ఏడేళ్లు వచ్చినా కూడా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది.