X(Twitter): ఫ్రీగా బ్లూ టిక్ ఇస్తున్నఎలన్ మస్క్ మావా!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు సంబంధించిన ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్ఫామ్ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ 'బ్లూ టిక్'లను అందిస్తోంది.ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కింద బ్లూ టిక్లను ఉచితంగా ఇచ్చేసింది.