లైఫ్ స్టైల్Lemon And Turmeric Water: ప్రతిరోజూ ఉదయం 2 గ్లాసుల గోరు వెచ్చని నీటితో ఇలా చేయండి.. దెబ్బకు మీ సమస్యలు పరార్ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ, పసుపు కలిపినవేడి నీటిని తాగితే జలుబు, ఫ్లూ, కడుపు ఉబ్బరం, జీర్ణ, జీర్ణవ్యవస్థ, వాపు, గ్యాస్, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ పానీయం అకాల వృద్ధాప్యాన్ని, మొటిమలు తగ్గించి ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ఇస్తుంది. By Vijaya Nimma 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Health Tips: ఉదయాన్నే ఒక స్పూన్ పసుపు, తేనె తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా? ఆరోగ్యకరమైన అలవాట్లలో పసుపు, తేనె మిశ్రమం తీసుకోవడం ఒకటి. ఇది రుచితోపాటు శరీరాన్ని స్వచ్ఛం చేయడం, అనేక వ్యాధుల నుంచి రక్షణ కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. తేనె, పసుపు కలిపిన మిశ్రమం గొంతును తేమగా ఉంచి చెడు బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. By Vijaya Nimma 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండి కీళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందడానికి పసుపు, అల్లం, కలబంద, గ్రీన్ టీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 15 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Alum-Turmeric: ఐదు సమస్యలను తొలగించే పటిక, పసుపు మిశ్రమం గొంతు నొప్పి, దగ్గుకు పటిక, పసుపు బాగా పనిచేస్తాయి. పటిక నీటిలో పసుపు, ఉప్పు కలిపి పుక్కిలిస్తే కఫ సమస్యను తగ్గి గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. చెమట దుర్వాసనను తొలగించడానికి నీటిలో పటికపొడి వేసి స్నానం చేస్తే దుర్వాసన రాదు. By Vijaya Nimma 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Turmeric milk: ఉదయం పసుపు కలిపిన పాలు ఎందుకు తాగకూడదు? ఉదయం ఖాళీ కడుపుతో పసుపును తింటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. పసుపు కలిపిన పాలు వల్ల కడుపులో ఎక్కువ గ్యాస్ట్రిటిస్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్, అసిడిటీ, అలెర్జీ, జీర్ణ సమస్యలు వచ్చి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతోంది. By Vijaya Nimma 14 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Turmeric: పురుషులు పసుపు తింటే ఇలా జరుగుతుందా! పసుపు వినియోగం పురుషులకు ఎంతో ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు. పసుపు పురుషులలో లైంగిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు పురుషులు వీర్యకణాల నాణ్యతను పెంచుతాయట. By Archana 02 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Weight loss: పసుపు కాఫీతో బరువు ఇట్టే తగ్గుతారు! పసుపు కాఫీ రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుతుంది. మారుతున్న వాతావరణంలో మీరు మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనుకుంటే, మీ డైట్ ప్లాన్లో పసుపు కాఫీని చేర్చుకోవచ్చు. By Bhavana 29 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Turmeric: పసుపు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? పసుపులో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు చికాకు, ఆమ్లతను కలిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. విరేచనాలు, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Turmeric: పసుపు బెల్లం కలిపి తింటే.. ఆ నొప్పులన్నీ మాయం పసుపు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి వల్ల జీర్ణవ్యవస్థ, వాపు, నొప్పి, జలుబు, దగ్గు, పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn