Turmeric: ఉదయాన్నే ఇలా పసుపును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిటికెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగటంతోపాటు కడుపు సంబంధిత వ్యాధులలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పసుపు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.