Fake Food Items: పసుపు, కారం, ఫుడ్ ఐటెమ్స్ నకిలీవా? కాదా..?.. ఈ సింపుల్ చిట్కాతో తెలుసుకోండి..!!
ఈ రోజుల్లో మార్కెట్లో లభించే ఆహార పదార్థాలతోపాటు మసాలా దినుసులలో కూడా కల్తీ జరుగుతోంది. పసుపు, కారం, జీలకర్ర, ఇంగువ వంటి మసాలా దినుసులలో స్వచ్ఛతను గుర్తించడానికి కొన్ని సులభమైన గృహ చిట్కాలను ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ వెళ్లండి.