Exam Candidates About Group 1 Paper | ఇంత ఈజీగా వస్తుంది అనుకోలే | Telangana | RTV
TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన
గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.
TG JOBS: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 19 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.
TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచే అందుబాటులోకి..
జూన్ 24నుంచి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
TSPSC Group 1: ఈరోజే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే
తెలంగాణలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు.
Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.
Telangana: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేరోజు ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు దీనికి కూడా అప్లై చేశారని తెలిపారు.
Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే
తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.